కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి
. . . భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో సోమవారం భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న, జొన్న పంటలకు సరైన ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన...