కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తహసీల్దార్ కు విండో చైర్మన్ వినతిపత్రం అందజేత బతుకమ్మ, నవీపేట్ : ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలని కోరుతూ బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు శుక్రవారం నాడు తహశీల్దార్ వెంకట్ రమణ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల వద్ద ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర కు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. సన్న రకం పండించిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన...