ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఎల్లారెడ్డిపేట బతుకమ్మ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిమ్మాపూర్ సోసైటీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, గొల్లపల్లి, గుండారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిమ్మాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం ల చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర గ్రేడ్ A-...