సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్….
- అంగన్వాడి కేంద్రలపై పర్యవేక్షణ కరువు..... రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఈ విషయమై శనివారం రోజున బతుకమ్మ న్యూస్ రిపోర్టర్ ఉదయం...