పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

  . . . జిల్లాలో 100.31 శాతం లక్ష్యం సాధించిన వైద్య ఆరోగ్యశాఖ   నిజామాబాద్అర్బన్, బతుకమ్మ :   జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు పంపిణీ చేశారు.జిల్లాలో మొత్తం 1,91,883 మంది అర్హులైన చిన్నారులు ఉండగా, తొలి రోజు 1,80,596 మంది...