పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కీలకం

  . . . జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్   జుక్కల్, బతుకమ్మ :   పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ అన్నారు. ఆదివారం జుక్కల్ గ్రామపంచాయతీ ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి 0-5 సంవత్సరాల చిన్నారులకు జుక్కల్ సర్పంచ్ పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారులు వికలాంగులు కాకుండా పోలియో చుక్కలను వేయాలని ఆమె ఆదేశించారు. ఈ...