పులోరియా…
కొలువు దీరుతున్న గ్రామదేవతలు నగరంలో అంబరాన్నంటిన ఊర పండుగ సంబరాలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరం పులోరియా అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తింది.. ఇందూర్ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఊర పండుగ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో తేలు మైసమ్మ గద్దె నుంచి దేవతామూర్తుల ప్రతిష్ఠాపనకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా కదిలాయి. జిల్లా అధికార యంత్రంగం పర్యవేక్షణలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఊర పండుగ సంబరాలు షురూ అయ్యాయి. తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ,...