ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతం
. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : దేశం, రాష్ట్రాభివృద్ధి అంశాలే తమ తొలి ప్రాధాన్యమని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఒక ‘అభివృద్ధి ఉత్సవం’ అని అన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర...