ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ముషాయిరా -అంతర్ రాష్ట్ర కవుల హాజరు -ముషాయిరా విజయవంతం నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఖోజా కాలనిలో ప్రపంచ ఉర్దూ డే సందర్భంగా ఆల్ ఇండియా ముషాయిరా నిర్వహించారు. ఈ ముషాయిరా లో దేశంలోని ప్రముఖ హిందీ, ఉర్దూ...