ప్రజా సంక్షేమమే బీజేపీ నినాదం
మండలానికి రూ. 8లక్షల ఎంపీ లార్డ్స్ అద్భుత అభివృద్ధి పనులు చేస్తున్న ఎం. పీ అరవింద్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించి పార్లమెంట్ పరిధిలో ఆర్ ఓ బి లు, బ్రిడ్జ్ లు మరెన్నో అభివృద్ది పనులను చేసిన ఎం. పీ అరవింద్ భీమ్ గల్ మండలానికి తన ఎం. పి లాడ్స్ నుండి రూ. 8లక్షల నిధులు కేటాయించారని మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ తెలిపారు....