ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమవదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో పని చేస్తుందని డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రాటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమ్ గల్ చొక్కాయ గుట్ట వెంకటేశ్వర స్వామి కళ్యానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్...