వారంలో మూడు రోజుల పాటు ప్రజా బాట నిర్వహించాలి

 . . టిజిఎన్పిడిసిఎల్ ( ఆపరేషన్స్ ) సిఇ అశోక్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లాలోని నగరం, పట్టణాలతో పాటు అన్ని గ్రామాలలో వారానికి మూడు రోజులు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మంగళ, గురు, శనివారాలలో ఏఈలు వారి స్టాఫ్ తో సహా వెళ్లి ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించాలి అని టిజిఎన్ పిడిసిఎల్ వరంగల్ (ఆపరేషన్స్) సిఇ ఆశోక్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్డేన్ షిప్ సమావేశ మందిరంలో సర్కిల్ విధ్యుత్ అధికారులతో సమీక్ష...