ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

  దుబ్బాక , బతుకమ్మ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ ఇందుప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  సైన్స్ లాబరేటరీ , కంప్యూటర్ ల్యాబ్ ను అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గడ్డమీది రేఖ స్వామి , ప్రధానోపాధ్యాయులు ఎండి అఫ్జల్  లు ప్రారంభించారు. గ్రామంలోని శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , స్కూల్ చైర్మన్ రేఖ స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు కంప్యూటర్ మరియు లాబరేటరీలతో ఎంతో నైపుణ్యం చేకూరుతుంది తీరితోపాటు ప్రాక్టికల్స్ చేయడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని తెలిపారు....