ప్రజాసమస్యలు పరిష్కరించాలి

  . . . ఆర్డీవో ప్రభాకర్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు ఈ...