నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం
. . . 12వ డివిజన్ లో పర్యటించిన నగర మేయర్ ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నగర మేయర్ ఉమారాణి అన్నారు. నగరంలోని 12వ డివిజన్ లో నగర మేయర్ ఉమారాణి రమేష్ నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి...