బండి బగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ధర్నా

  . . . దిష్టి బొమ్మను దగ్దం చేసేందుకు యత్నం   . . . పోలీసులు అడ్డుకోవడంతో నెలకొన్న ఉద్రిక్తత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి, బండి సంజయ్ దిష్టిబొమ్మను...