కమీషనరేట్ పరిధిలో బహిరంగ మద్యపాన నిషేదం
ఈ నెల 30 వరకు నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 12 నుంచి 30 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని...