ప్రజా సమస్యలే మన ఎన్నికల ఎజండా
ఎన్నికలు విప్లవ పార్టీలకు ఎత్తుగడ మాత్రమే సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ సిరికొండ, బతుకమ్మ : ప్రజాసమస్యలే ఎజెండగా ఎన్నికల్లో పాల్గొందామని, విప్లవ పార్టీలకు ఎన్నికలు కేవలం ఎత్తుగడ మాత్రమేనని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాకమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల...