లోక్ అదాలత్ లో ప్రజా ప్రయోజనాలే కలగలసి ఉన్నాయ్

  . . . ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి దారావత్ దుర్గా ప్రసాద్ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :  జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ వలన కక్షిదారులకు చట్టాల ప్రయోజనాలు త్వరితగతిన అందుతాయని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ దారావత్ దుర్గా ప్రసాద్ అన్నారు.జాతీయ లోక్ అదాలత్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆయన న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.రాజీపద్ధతిన న్యాయ...