‘ప్రజావాణి’ ఫిర్యాదులను పరిష్కరించాలి
. అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు . 97 ఫిర్యాదులు నమోదు నిజామాబాద్ సిటీ /భీమ్ గల్, బతుకమ్మ : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులకు విన్నవించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో...