అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . 2 కే రన్ లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, మేయర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2 కే రన్ నిర్వహించారు.    ...