ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

  . . . జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషాలిటీ డాక్టర్ల తో నిర్వహించే క్యాంపులను విజయవంతం చేయాలని, స్పెషాలిటీ ఆధారంగా రోగులను నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్ బి ఎస్ కే వైద్యులు, వైద్య...