ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

  హైదరాబాద్, బతుకమ్మ :   ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణతో పాటు “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకం అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్...