Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 1:55 pm Posted by : ramakrishna

రైతు డిస్కం ఏర్పాటుపై ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తెలంగాణలో రైతు డిస్కం ఏర్పాటుపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. హైదరాబాద్ లో ఈ మేరకు ఈఆర్ సీ ముందు బీఆర్ఎస్ తరపున మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం తమ వాదనలు వినిపించింది. తెరాస చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ప్రతినిధులతో కలిసి ఈఆర్ సీ ముందు డిస్కం ఏర్పాటు గురించి వినతి పత్రం సమర్పించారు.

Public consultation begins on setting up Rythu DISCOM
Public consultation begins on setting up Rythu DISCOM