ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్లు...