వైట్ కాలర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి
. . . సీ.ఎం.ఆర్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని . . . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న...