అస్తమా నియంత్రణలో ప్రజల అవగాహన కీలకం

  . . . డా. ప్రశాంత్ పల్మోనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అస్తమా వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే అస్తమాని నివారించవచ్చని పల్మోనాలజిస్ట్ డా.ప్రశాంత్ అన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్తమా అనేది శ్వాసనాళాలపై ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధి అని, దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బిగుతు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా పిల్లలు,...