ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈనెల 11న వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్వి చక్రవాహనాలను బహిరంగంగా వేలం వేస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేలం పాటను నరగరంలోని బోర్గాం(పి)లో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈఎండీ చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. బహిరంగ వేలం బుధవారం ఉదయం 10గంటలకు...