భూంపల్లి లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

 బతుకమ్మ, సదాశివ నగర్  :      భూంపల్లి లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సందర్భంగా  స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి గ్రామంలో 200 మొక్కలను నాటారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని...