టిఎన్ జిఓ భవన్ లో ప్రజాపాలన దినోత్సవం
బతుకమ్మ, నిజామాబాద్ సిటి: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా.. టిఎన్జీవో భవన్ నందు, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అలుక కిషన్ మాట్లాడుతు.. తెలంగాణ విముక్తి కోసం పాటు పడిన త్యాగదనులను స్మరించుకుని,అనంతరం తెలంగాణ విమోచన, ప్రజా పాలన దినోత్సవం ను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి , టిఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్,...