పీఆర్టీయూకి రాష్ట్ర అధ్యక్షుడు కావలెను
పీఆర్టీయూ నాయకత్వానికి బీసీలు అర్హులు కారా..? పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనా? బీసీలకు పదవి దక్కుతుందనే భర్తీ చేయడం లేదా..? ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా పనికొచ్చేవారు లీడర్లుగా పనికి రారా..? రెండు నియోజకవర్గాలలో పీఆర్టీయూలో సమన్వయం కరువు టీచర్ ఎమ్మెల్సీ వేళ పీఆర్ఠీయూలోని బిసీ వర్గాల్లో జోరుగా చర్చ నిజామాబాద్, బతుకమ్మ : ప్రోగ్రేసివ్రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ( పిఆర్ టియు టిఎస్) లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కలకలం మొదలైంది. నల్గొండ, కరీంనగర్...