పీఆర్టీయు టీఎస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని  మండల విద్యా వనరుల కేంద్ర ఆవరణలో పిఆర్టియు టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాదులో జరగనున్న సిపిఎస్ రద్దు మహాధర్నా కై ముద్రించిన పోస్టర్ లను పిఆర్టియు టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా పీఆర్టియు టీఎస్ వేల్పూర్ మండల శాఖ అధ్యక్షులు శ్రీ బోడ దేవానందం,ప్రధాన కార్యదర్శి సి.వి. నరసింహారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్,టీ. హరి చరణ్,పతాని గంగాధర్, విజయ్ కుమార్ మాట్లాడుతూ జీవితాంతం 30  సంవత్సరాల కు పైగా...