మౌలిక సదుపాయ కల్పనకు పిఆర్టియు ముందంజ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి   బతుకమ్మ, పిట్లం : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయ కల్పన కొరకు పిఆర్టియు కృషి చేసిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పిఆర్టి రాష్ట్ర అధ్యక్షుడు గుండుమోహన్ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వల చేశారు. అభినందన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ...