పీ ఆర్ టి యు మోర్తాడ్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
బతుకమ్మ, మోర్తాడ్ : పీ ఆర్ టీ యు టీ ఎస్ మోర్తాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మోర్తాడ్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 2024 -26 కు సంబంధించిన పిఆర్టియుటీయస్ మోర్తాడ్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు మగ్గిడ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ప్రగతి కుమార్, అసోసియేట్ అధ్యక్షులు రవి, మహిళ ఉపాధ్యక్షురాలు ఏ. మాణిక్యం, మండల కార్యదర్శి రాములు ఎన్నికైనారు. ఎన్నికైన వారికి జిల్లా అధ్యక్ష...