హైదరాబాద్ తరలిన పిఆర్ టియు నాయకులు
బతుకమ్మ, ఏర్గట్ల; రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకుసిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఏర్గట్ల మండలంలోని 35 మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ ,వర్షపు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు ఐక్యంగా ముందడుగు వేసి పిఆర్ టియు సంఘం చేపట్టిన ధర్నా కు హాజరవుతూ ఉపాధ్యాయుల భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ రద్దు తప్పనిసరి అని...