పిఆర్టియుతోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం

బతుకమ్మ, ఏర్గట్ల: 2025 సంవత్సరానికి పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాలలో  జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,కిషన్,మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు , పదోన్నతులపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించడం జరిగిందని త్వరలోనే ఉపాధ్యాయులు కోరుకునే విధంగా ఆదేశాలు జారీ అవుతాయని తెలిపారు.  ప్రత్యేక అంశం ఐన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపిఎస్ కి సంబంధించి క్యాబినెట్ కమిటీ...