పెండింగ్ బకాయిలు విడుదల పట్ల పిఆర్టియు హర్షం

మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్   బతుకమ్మ,ఏర్గట్ల : రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినందుకు గాను పి ఆర్ టి యు ఏర్గట్ల మండల శాఖ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, హర్షం వ్యక్తం చేశారు. దీని ప్రకారం, ఉద్యోగులకు  ఉన్న వివిధ రకాల  పెండింగ్ బిల్లులలో ముఖ్యంగా  2023, 2024,2025,ఆర్థిక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న జెడ్పి జిపిఎఫ్ పార్ట్ ఫైనల్స్ విడుదల చేయాలని ఆర్థిక శాఖకు...