ఘనంగా పీఆర్ టీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  . . . సంఘం జెండాను ఆవిష్కరించిన కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పీఆర్ టియు తెలంగాణ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య పిలుపుమేరకు గురువారం ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని వర్ని చౌరస్తాలోని సంఘ కార్యాలయ ఆవరణలో పీఆర్ టీయు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పీఆర్ టీయు తెలంగాణ సంఘం 9 ఏప్రిల్ 2011 రోజున ఆవిర్భవించి దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో...