పిఇటిలకు ప్రొవిజనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించాలి
నిజామాబాద్ సీటి, బతుకమ్మ : యూజీడీ పిఎడ్ తో పిఇటి ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు పిఎటి (ప్రొవిజనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ నిర్వహించాలి) అని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 పి ఈ టి లు (వ్యాయామ ఉపాధ్యాయులు) 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ నోచుకొని పరిస్థితి అని అన్నారు. వీరు ఇన్ సర్వీస్ లో ఉండి బిపిఎడ్ పూర్తి చేయకుండానే అదేవిధంగా ప్రభుత్వం గత 15...