ప్రొవిజన్ స్టోర్ ముసుగు
నిషేధిత మత్తు పదార్థాలు దందా గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొవిజన్ స్టోర్ ( కిరాణా జనరల్ స్టోర్) నిర్వహణ ముసుగులో జరుగుతున్న నిషేధిత మత్తు పదార్థాల దందాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... నిజామాబాద్ నగరంలోని గోశాల రోడ్డులో నిషేధిత మత్తుపదార్థం అల్ఫ్రా జోలం రవాణా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నగరంలోని...