నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత

  . . . ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఆప్ ధర్నా   . . . ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ అహ్మద్   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్య అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లాంటి పలు డిమాండ్ లతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు...