పేదలకు గృహ భద్రత కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యత

  . . . ఆర్ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పేదలకు గృహ భద్రత కల్పించడం ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యతని, పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆర్ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు అన్నారు. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వాగు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం నాందేవాడలో గల పార్టీ జిల్లా...