ప్రజలకు నాణ్యమైన వైద్యం ను అందించాలి
సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందజేయాలని సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి కోరారు. సోమవారం స్థానిక ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్ పవర్ ను కలిశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి లో వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అత్యవసర మందులైన పాము కాటు, కుక్క కాటుకు కావాల్సిన మందులు సైతం అందుబాటులో ఉంచేలా...