నాణ్యమైన విద్యను అందించండి

జిల్లా విద్యాధికారి అశోక్ నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సోమవారం స్టేట్ టీచర్స్ యూనియన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కరించడంలో ఎస్టీయూ ముందు ఉంటుంది అని, స్వతంత్రం రాక ముందు ఏర్పడిన సంఘమని తెలిపారు. అనేక సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం కృషి చేసిన సంఘం అనిఅన్నారు.  తాను ఉపాధ్యాయుని గా ఉన్నపుడు ఎస్టీయూ సభ్యుడినని అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల...