విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి
సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉపాధ్యాయుల బోధన పై అసంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన బోధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడుగగా వారు సమాధానం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల బోధనపై...