అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి
. . . కాంగ్రెస్ లో పదవులే ముఖ్యం . . . ప్రజా సమస్యలు కాదు . . . కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్నా. . . రాష్ట్రం నుంచి సున్నా . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని, నిధులు కేటాయించి అర్బన్ అభివృద్ధికి...