వైద్య చికిత్సకు ఆర్ధిక సాయం అందించండి
. . . కుటుంబ సభ్యుల వేడుకోలు కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి సరిత (32) తీవ్ర అనారోగ్యంతో నిజామాబాద్‌లోని డ్రీమ్‌ల్యాండ్ హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని,ఇప్పటికే చికిత్స కోసం సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి ఖర్చు చేసినప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం తదుపరి వైద్య చికిత్స అందించే...