ప్రజలకు స్వచ్ఛమైన కల్లు అందించాలి
అబ్కారి శాఖ సీఐ భాస్కర్ రావు బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో రాంపూర్ రోడ్డు ఈత వనములో వన మహోత్సవ కార్యక్రమం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బోధన్ సిఐ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు కోటగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. గీత కార్మికులు గీత...