వర్షకాలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి

చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) అశోక్ బతుకమ్మ, నిజామాబాద్: భారీ వర్షాల సమయంలో నిజామాబాద్ నగరంలో విద్యుత్తు శాఖ పరంగా ఎలాంటి నష్టం జరగకుండా నిరంతరాయంగా విద్యుత్తు అందించినందుకు వరంగల్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) అశోక్ అధికారులను సిబ్బందిని అభినందించారు. మంగళవారం నిజామాబాద్ లో లెవెన్ కె.వి లైన్స్ లో రింగ్ మెయిన్స్ ఏర్పాటు చేయడానికి కావలసిన చేయవలసిన పనుల గురించి ఏడీఈ లు ఏఈలు తో సమీక్ష సమావేశ నిర్వహించడం జరిగింది . ఈ సంధర్బంగా సిఈ ఆశోక్ మాట్లాడుతు... ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ లేకుండా...