వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి మెప్పు పొందాలి
. . . విద్యుత్ శాఖ ఎస్ ఇ రాజేశ్వర్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాను (యన్ పిడిసిఎల్) కంపెనీ లో ముందు వరుసలో ఉంచడానికి కృషి చేయాలి అని నిజామాబాద్ విద్యుత్ శాఖ( ఆపరేషన్) ఎస్ ఇ రాజేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం పవర్ హౌస్ కాంపౌండ్ లో విద్యుత్ శాఖ అధికారులతో ఎస్ ఈ ఆపరేషన్ నిజామాబాద్ పీవీ రాజేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఇ మాట్లాడుతూ. . . మనమందరం...